Movie: Choosi Chudangane (2020)
Cast: Shiva kandukuri, Varsha Bollamma
Music: Gopi Sundar
Lyrics: Ananth Sriram
Singer: Chinmayi Sripada
Producer: Raj Kandukuri
Director: Sesha Sindhu Rao
Venakane unna, nikosam
Oka kshanamaina, choosaavaa
Nee eduraga o beduruga nilabadaleka, venake
Ney masalite nuvvasalitu, tirigava, tirigava
Alasina, choopule nee veepune, anuvaina taakaleda
Yegasina, aasale nee swaasalo, adugaina veyyaleda, kanugonavaa
Venakane unna, nikosam
Oka kshanamaina, choosaavaa
Nee venta undevaallu, naaku mari snehithule
Neethoti sneham kudaradelaa
Maatallo enno saarlu, nee chilipi sangatule
Maataina neetho kalavadelaa
Thalache peru, piliche theeru
Telisedi yennadu ee pedaviki
Koliche naaku, valache kituku
Nerpedi yevvari janmaki
Enthainaa, enthainaa, cheliyanu raa, cheliyanu raa
Choravaga egabadi chebutanaa
Venakane unna, nikosam
Oka kshanamaina, choosaavaa
Pogesukunnanu ippudu, nee gurutulu ennitino
Nenu neeku choope rujuvulugaa
Ventaaduthunnaanu ippudu, nee kalalanu endukano
Needaina raavaa, nijamulugaa
Pagalu reyi, chaduvu maani
Thega vechi vechi vesaarinaa
Nalakanthainaa alake raani
Hrudayanni cheyakoyi chulakana
Yedolaa, yedolaa, talapulani, telusukoni
Tadabadu manasuki mudipadavaa
Venakane unna, nikosam
Oka kshanamaina, choosaavaa
Nee eduraga o beduruga nilabadaleka, venake
Ney masalithe nuvvasalitu, thirigava, thirigava
Alasina, choopule nee veepune, anuvaina thaakaleda
Yegasina, aasale nee swaasalo, adugaina veyyaleda, kanugonavaa
Venakane unna, nikosam
Oka kshanamaina, choosaavaa
వెనకనే ఉన్నాపాటా సాహిత్యం
వెనకనే ఉన్నా, నీకోసం
ఒక క్షణమైనా, చూశావా
నీ ఎదురుగా ఓ బెదురుగా నిలబడలేక వెనకే
నే మసలితే నువ్వసలిటు తిరిగావా, తిరిగావా
అలసిన, చూపులే నీ వీపుని, అనువైనా తాకలేదా
ఎగసిన, ఆశలే నీ శ్వాసలా, అడుగైనా వెయ్యలేదా, కనుగొనవా…
వెనకనే ఉన్నా, నీకోసం
ఒక క్షణమైనా, చూశావా
నీ వెంట ఉండేవాళ్ళు,. నాకు మరి స్నేహితులే
నీతోటి స్నేహం కుదరదెలా
మాటల్లో ఎన్నో సార్లు, నీ చిలిపి సంగతులే
మాటైన నీతో కలవదెలా
తలచే పేరు పిలిచే తీరు తెలిసేది ఎన్నడీ-పెదవికి
కొలిచే నాకు వలచె కిటుకు నేర్పేది ఎవ్వరీ-జన్మకి
ఎంతైనా, ఎంతైనా, చెలియను రా, చెలియను రా
చొరవగ ఎగబడి చెబుతానా
వెనకనే ఉన్నా, నీకోసం
ఒక క్షణమైనా, చూశావా
పోగేసుకున్నానిప్పుడు, నీ గురుతులెన్నిటినో
నేన్నీకు చూపే ఋజువులుగా
వెంటాడుతున్నానిప్పుడు, నీ కళలనెందుకనో
నీడైనా రావా నిజములుగా
పగలు రేయి చదువు మాని, తెగ వేచి వేచి వేసారినా
నలకంతైనా అలాకె రాని, హృదయాన్ని చేయకోయి చులకన
ఏదోలా, ఏదోలా, తలుపులనీ తెలుసుకొని
తడబడు మనసుకి ముడిపడవా…
వెనకనే ఉన్నా, నీకోసం
ఒక క్షణమైనా, చూశావా
నీ ఎదురుగా ఓ బెదురుగా నిలబడలేక వెనకే
నే మసలితే నువ్వసలిటు తిరిగావా, తిరిగావా
అలసిన, చూపులే నీ వీపుని, అనువైనా తాకలేదా
ఎగసిన, ఆశలే నీ శ్వాసలా, అడుగైనా వెయ్యలేదా, కనుగొనవా…
వెనకనే ఉన్నా, నీకోసం
ఒక క్షణమైనా, చూశావా