“Ekkada Ekkada Undo Taaraka Song Lyrics” | Murari (2001)

Download
Word Brick Game
from
Google Play Store

Movie: Murari (2001)
Starring: Mahesh Babu, Sonali Bendre
Song: Ekkada Ekkada Ekkada Undo Taraka
Music: Mani Sharma
Singers: S. P. Charan, Harini

Lyrics: Sirivennela Seetharama Sastry
Song Length: 06:12
Language: Telugu

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకానాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికాతుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికాఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
నా కోసమే తళుక్కన్నదోనా పేరునే పిలుస్తున్నదోపూవానగా కురుస్తున్నదీనా చూపులో మెరుస్తున్నదీ
ఏ వూరే అందమాఆచూకీ అందుమాకవ్వించే చంద్రమాదోబుచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకాఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా

కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూపలుకులూ ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూపదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూపరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురీనా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయి మహాపోకిరీమబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీసిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ
ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీఅడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీమెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగాఅవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికాఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకాఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకానాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
పూవానగా కురుస్తున్నదీనా చూపులో మెరుస్తున్నదీనా కోసమే తళుక్కన్నదోనా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మాఏ వూరే అందమా ఆచూకీ అందుమా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకాఅదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక

Ekkada ekkada ekkada undo taraka
Naalo ukkiri bikkiri oohalu repe gopika
Tuntari tuntari tuntari choopulu chaalika
Oho allari allari allari aasalu repaka

Naa kosame talukkando, naa perune pilustunnado
Poovaanaga kurustunnadi, naa choopulo merustunnadi
Ye oore andama, aachooki anduma
Kavvinche chandrama, doboochi chalamma

Ekkada ekkada ekkada undo taraka
Oho allari allari allari aasalu repaka

Kulukulo aa melikelu, meghalalo merupulu
Palukulo aa pedavulu, mana Telugu rachilakalu
Padunulo aa choopulu, churukaina churakattulu
Parugulo aa adugulu, gGodarilo varadalu

Naa gundelo ado maadiri, nimpeyyake sudha madhuri
Naa kallalo kalala pandiri, alleyakoyi maha pokiri
Mabbulo daagundi, tanavaipe laagindi
Siggalle taakindi, buggallo paakindi

Oho tuntari tuntari tuntari choopulu chaalika

Evvaru nannadagare, athagaadi roopentani
Adigithe chupinchana, niluvettu chirunavvuni
Merupuni, tholi chinukuni, kalagalipi chudaalani
Evariki anipinchina, chudochu naa cheliyani

Ennaalilaa tanostaadani, choodalata prathi daarini
Ye thotalo tanundonani, etu pampanu naa manasuni
Yenaadu intidiga, kangare eruganuga
Aunanna kadanna, gundelaku kudurundaa

Tuntari tuntari tuntari choopulu chaalika
Oho allari allari allari aasalu repaka
Ekkada ekkada ekkada undo taraka
Naalo ukkiri bikkiri oohalu repe gopika

Poovaanaga kurustunnadi, naa choopulo merustunnadi
Naa kosame talukkando, naa perune pilustunnado
Kavvinche chandrama, doboochi chalamma
Ye oore andama, aachooki anduma

Akkada akkada akkada unda taraka
Adigo thellani mabbula madhyana daagi daagaka