Movie: Salaar: Part 1 – Ceasefire (2023)
Star Cast: Prabhas, Shruti Haasan
Song: Sooreede
Music: Ravi Basrur
Singer: Harini Ivaturi
Lyrics: Krishna Kanth (KK)
Label: Hombale Music
Song Length: 3:18
Language: Telugu
Release Date: 13 December, 2023
Sooreede godugu patti, vachchade bhujamu thatti
Chimma cheekati lonu needa la undetodu
Reppanodalaka kaapu kaasedi kannu vaadu
Aakasam idisipetti, muddette polamu matti
Enda bhaga bhaga teerche chinuku la dookutaadu
Muppu kalagaka mundu nilabadi aaputaadu
Khadgamokadaithe, kalahaalu okadivile
Okadu garjana, okadu uppena, verasi pralayaale
Saiga okadu, sainyam okadu, kalisi kadilithe kadhaname
Okarikokarani nammi nadichina snehame idi le, noorellu nilavale
Kanche okadaithe, adi minche vaadokade
Okadu chichchura, okadu themmera, kalisi dahanale
Vegamokadu, tyagamokadu, gathamu maruvani gamaname
Okarikokarani nammi nadichina snehame idi le, noorellu nilavale
Sooreede godugu patti, vachchade bhujamu thatti
Chimma cheekati lonu needa la undetodu
Reppanodalaka kaapu kaasedi kannu vaadu
Rate the song sooreede from the the movie salaar here: Sooreede song review
సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజము తట్టి
చిమ్మచీకటిలోను నీడలా ఉండేటోడు
రెప్పనోదలక కాపు కాసేడి కన్ను వాడు
ఆకాశం ఇడిసిపెట్టి, ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే చినుకులా దూకుతాడు
ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు
ఖడ్గమోకడైతే కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన, ఒకడు ఉప్పెన, వెరసి ప్రళయాలే
సైగ ఒకడు, సైన్యమొకడు, కలిసి కదిలితే కధనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరెళ్లు నిలవాలే
కంచె ఒకడైతే, అది మించే వాడొకడే
ఒకడు చిచ్చుర, ఒకడు తేమ్మెర, కలిసి ధహనాలే
వేగమొకడు త్యాగమొకడు, గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరెళ్లు నిలవాలే
సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజము తట్టి
చిమ్మచీకటిలోను నీడలా ఉండేటోడు
రెప్పనోదలక కాపు కాసేడి కన్ను వాడు