“Aadi Bhikshuvu” Song Lyrics

Movie: Sirivennela (1986)
Song: Aadi Bhikshuvu
Lyricist: Sirivennela Seetharama Sastry
Singer: S. P. Balasubrahmanyam
Music: K. V. Mahadevan
Cast: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, S. K. Misro
Director: K. Viswanath
Producers: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, Ujjuri Chinaveerraju

Enjoy the song ‘Aadi Bhikshuvu’ from the movie Sirivennela (1986) here:

(Aadi bhikshuvu vaadini edi koredi
Boodida ichche vaadini edi adigedi) * 2
(Yedi koredi, vaadini edi adigedi) * 2

(Teepi raagala, kokilammaku
Nalla rangu nalamina vaadini edi koredi) * 2
Karaku garjanala meghamula meniki
Merupu hangu koorchina vaadini edi adigedi
(Yedi koredi, vaadini edi adigedi) * 2

(Thenelolike poola baalalaku
Munnaalla aayuvu ichchina vaadini edi koredi) * 2
Banda raallanu chiraayuvu ga jeevinchamani
Aanati ichchina vaadini edi adigedi
(Yedi koredi, vaadini edi adigedi) * 2

Giribaalatho tanaku kalyanam onarimpa
Darijeru manmadhuni masi chesinadu, vaadini edi koredi
Vara garvamuna moodu lokala peedimpa
Talapoyu danujulanu karuninchinadu, vaadini edi adigedi

Mukha preeti koreti vubbu shankarudu, vaadini edi koredi
Mukkanti mukkopi, mukkanti mukkopi tikka senkarudu
Aadi bhikshuvu vaadini edi koredi
Boodida ichche vaadini edi adigedi
Yedi koredi, vaadini edi adigedi?

Telugu Script:

(ఆది భిక్షువు వాడిని ఎది కొరెది
బూడిద ఇచ్చె వాడిని ఎది అడిగెది) * 2
(ఎది కొరెది, వాడిని ఎది అడిగెది) * 2

(తీపి రాగాల, కొకిలమ్మకు
నల్ల రంగు నలమిన వాడిని ఎది కొరెది) * 2
కరకు గర్జనల మెఘముల మెనికి
మెరుపు హంగు కూర్చిన వాడిని ఎది అడిగెది
(ఎది కొరెది, వాడిని ఎది అడిగెది) * 2

(తెనెలొలికె పూల బాలలకు
మూడ్నాల్ల ఆయువు ఇచ్చిన వాడిని ఎది కొరెది) * 2
బండ రాల్లను చిరాయువుగ జీవించమని
ఆనతి ఇచ్చిన వాడిని ఎది అడిగెది
(ఎది కొరెది, వాడిని ఎది అడిగెది) * 2

గిరిబాలతొ తనకు కల్యనం ఒనరింప
దరిజెరు మన్మధుని మసి చెసినాదు, వాడిని ఎది కొరెది
వర గర్వమున మూడు లొకాల పీడింప
తలపొయు దనుజులను కరునించినాదు, వాడిని ఎది అడిగెది…

ముఖ ప్రీతి కొరెటి ఉబ్బు సెంకరుదు, వాడిని ఎది కొరెది
ముక్కంటి ముక్కొపి, ముక్కంటి ముక్కొపి తిక్క సెంకరుదు
ఆది భిక్షువు వాడిని ఎది కొరెది
బూడిద ఇచ్చె వాడిని ఎది అడిగెది
ఎది కొరెది, వాడిని ఎది అడిగెది?

** Hope you enjoyed the song lyrics! Share your happiness, and do comment below for any suggestions! Thank you :) **